Bandi Sanjay: డ్రగ్స్ మీద సీఎం ఉత్తుత్తి మీటింగ్‌లు పెడుతున్నారు- బండి సంజయ్
Bandi Sanjay: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు అయినా డ్రగ్స్‌కేసుల్లో పురోగతి లేదని నిలదీశారు బండి సంజయ్.;
Bandi Sanjay (tv5news.in)
Bandi Sanjay: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు అయినా డ్రగ్స్‌కేసుల్లో పురోగతి లేదని నిలదీశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్. డ్రగ్స్ మీద సీఎం ఉత్తుత్తి మీటింగ్స్ పెడుతున్నారని, ఫలితం మాత్రంలేదని ఎద్దేవా చేశారు. దీనిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కాలయాపన చేస్తున్నారని బండిసంజయ్ మండిపడ్డారు. డ్రగ్స్ ఇంత పెద్దమొత్తంలో పట్టుబడుతున్నా...సీఎం దీనిపై ఇంత వరకు ఎందుకు స్పందించడంలేదన్నారు.