ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం: చంద్రబాబు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన చంద్రబాబు, లోకేశ్.. నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించారు.;
యుగపురుషుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నివాళులు అర్పించారు టీడీపీ నేతలు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన చంద్రబాబు, లోకేశ్.. నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించారు. సమాజహితం కోసం పనిచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం అని చెప్పారు.