Chandrababu: టీవీ 5 కార్యాలయాన్ని సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు..
Chandrababu: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీవీ 5 కార్యాలయాన్ని సందర్శించారు.;
Chandrababu: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీవీ 5 కార్యాలయాన్ని సందర్శించారు. టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్, వైస్ ఛైర్మన్ సురేంద్రనాథ్ సాదర స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణ కుంభంతో ఎదురేగి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఛానల్ ఎడిటోరియల్ టీమ్‌తో చంద్రబాబు మాట్లాడారు. టీవీ 5 సిబ్బంది అందరినీ చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు