జాతీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలపై సీఎం కేసీఆర్ స్పందన
ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అటు రెవెన్యూ చట్టంపై టీఆర్‌ఎస్‌ల్పీ సమావేశంలో..;
ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అటు రెవెన్యూ చట్టంపై టీఆర్‌ఎస్‌ల్పీ సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రెవెన్యూ చట్టం ఉండబోతుందన్నారు. ఎల్లుండి సభలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. కొత్త చట్టం వస్తే భూ కబ్జా విషయంలో గుండాలు, దాదాగిరి నడవదన్నారు కేసీఆర్. అటు జాతీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలపైనా స్పందించారు కేసీఆర్.