CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ

Update: 2024-06-26 12:05 GMT

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా ఆయన కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. రేవంత్‌తో పాటు గడ్కరీని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు కూడా కలిశారు.

జాతీయ రహదారులు, రీజనల్‌ రింగ్‌రోడ్డు సహా రోడ్డు ప్రాజెక్టులు, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే.. కేంద్రమంత్రి గడ్కరీకి పలు విజ్ఞప్తులు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Tags:    

Similar News