CPI Narayana : ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఓ కల : నారాయణ
CPI Narayana : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.;
CPI Narayana : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావటం కలేనని ఎద్దేవా చేశారు. బీజేపీ నిరాశలో ఉందన్నారు. కమ్యూనిస్టుల దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్‌కు లేదన్నారు. బీజేపీకి దమ్ము బ్రిటీషర్ల నుంచి వచ్చిందని విమర్శించారు. మునుగోడులో పోటీ చేయాలో లేదో నిర్ణయించే అధికారం బండి సంజయ్ ఎక్కడదని ప్రశ్నించారు.