తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం : డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.;
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపుపై విశ్వాసం లేకనే అధికార పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోందని అన్నారు డీకే అరుణ.