సీఎం కేసీఆర్కు ఎలాంటి సమస్యలు లేవు : డా. ఎంవీ రావు
సీఎం కేసీఆర్కు ఎలాంటి సమస్యలు లేవన్నారు కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డా. ఎంవీ రావు. ప్రతి ఏడాది మాదిరిగానే రొటీన్ టెస్టులు చేశామన్నారు.
సీఎం కేసీఆర్కు ఎలాంటి సమస్యలు లేవన్నారు కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డా. ఎంవీ రావు. ప్రతి ఏడాది మాదిరిగానే రొటీన్ టెస్టులు చేశామన్నారు. సీటి, బ్లడ్, కొలెస్ట్రా, టూడీ ఎకో, ఈసీజీ టెస్టులు చేశామన్నారు. శ్వాస నాళాల్లో చిన్న సమస్య ఉందన్నారు. సీఎం కేసీఆర్కు కరోనా లేదని తెలిపారు. మరికొన్ని పరీక్షల ఫలితాలు రేపు వస్తాయని తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు.