మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం ..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు.;
హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. అంతరాష్ట్ర ముఠాలోని కీలక నిందితుడిని అరెస్టు చేశారు. సుమారు 20 లక్షలు విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. కందుకూరు మండలంలోన లేముర్ గ్రామంలో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.