Chikoti Praveen: ఐఎస్ సదన్‌లో చీకోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు..
Chikoti Praveen: హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో చీకోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో గుడివాడ కేసినో కేసులో చీకోటి ప్రవీణ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.;
Chikoti Praveen: హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో చీకోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో గుడివాడ కేసినో కేసులో చీకోటి ప్రవీణ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. బోయిన్‌పల్లిలో మాధవరెడ్డి ఇంటిలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూన్ 10, 11, 12, 13 తేదీల్లో నేపాల్‌లోని.. హోటల్ మేచీ క్రౌన్‌లో మాధవ రెడ్డి క్యాసినో నిర్వహించారు.
శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో నేపాల్‌కు పేకాటరాయుళ్ళ తరలించారు. ఇండో-నేపాల్ సరిహద్దు సిలిగురిలో క్యాసినో శిబిరాలు.. నేపాల్, ఇండోనేషియా పుక్కెట్‌లో క్యాసినోలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. క్యాసినోల్లో టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్ల చిందులు వేసినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ఫెమా కింద కేసు నమోదు చేసారు. హైదరాబాద్‌లో మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది.
ఐఎస్ సదన్‌లో చీకోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు
గతంలో గుడివాడ కేసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్
బోయిన్‌పల్లిలో మాధవరెడ్డి ఇంటిలోనూ ఈడీ సోదాలు
జూన్ 10, 11, 12, 13 తేదీల్లో నేపాల్‌లోని..
హోటల్ మేచీ క్రౌన్‌లో కేసినో నిర్వహించిన మాధవ రెడ్డి
శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో నేపాల్‌కు పేకాటరాయుళ్ళ తరలింపు
ఇండో-నేపాల్ సరిహద్దు సిలిగురిలో క్యాసినో శిబిరాలు
నేపాల్, ఇండోనేషియా పుక్కెట్‌లో క్యాసినోలు నిర్వహించినట్లు గుర్తించిన ఈడీ
క్యాసినోల్లో టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్ల చిందులు
ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ
హైదరాబాద్‌లో మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు