Etela Rajendar : పండిన ప్రతి గింజ కొంటానన్న కేసీఆర్‌కు ఇపుడు ఏమైంది?
Etela Rajendar : పండిన ప్రతి గింజ కొంటానన్న కేసీఆర్‌కు ఇపుడు ఏమైందని ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు.;
Etela Rajendar : పండిన ప్రతి గింజ కొంటానన్న కేసీఆర్‌కు ఇపుడు ఏమైందని ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తన వైఫల్యాన్ని కేంద్రంపై నెడుతున్నారని దుయ్యబట్టారు. సర్కారుకు ముందుచూపు లేకపోవడం వల్లనే తెలంగాణ రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కేసీఆర్ రోజుకోమాట మాట్లాడి రైతులకు దగా చేశారన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను చీదరించుకుంటోందని, ఇక కేసీఆర్ డ్రామాలు చెల్లబోవని ఈటల అన్నారు.