హుజూరాబాద్‌కు బైపోల్ కేసీఆర్ అహంకారం వల్లే వచ్చింది : ఈటల
సీఎం కేసీఆర్ అహంకారం, నిరంకుశత్వం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్.;
సీఎం కేసీఆర్ అహంకారం, నిరంకుశత్వం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. 10వ రోజు ధర్మారం గ్రామంలో ప్రజా దీవెన పాదయాత్ర నిర్వహించారు. ఎన్ని కోట్లయిన ఖర్చు చేసి... అసెంబ్లీకి రాకుండా చేస్తానని కేసీఆర్ శపథం చేశారని ఆయన ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని దళిత మేథావులు నమ్మడంలేదన్నారు.