Gymkhana Ground : జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో యువతికి తీవ్ర గాయాలు.. చికిత్సకు నిరాకరించిన కార్పొరేట్ ఆస్పత్రి..
Gymkhana Ground : జింఖానా గ్రౌండ్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి అదితి ఆలియా.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది;
Gymkhana Ground : జింఖానా గ్రౌండ్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి అదితి ఆలియా.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పది నిమిషాలపాటు తొక్కిసలాటలో అదితి చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి కళ్లు, చాతిలో బ్లడ్ క్లాట్ అయినట్లు పేర్కొన్నారు. కళ్లలో క్లాట్ అయిన బ్లడ్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆలియా తల్లి కన్నీరుమున్నీరయ్యింది. ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ట్రిట్మెంట్ మొదలు పెట్టలేదన్న కుటుంబీకులు...చికిత్సకు సంబంధించిన బిల్లు కట్టకుంటే ఇంటికి తీసుకెళ్లాలని చెబుతున్నారని వాపోయారు..