Harish Rao : పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించిన హరీష్ రావు
Harish Rao : మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు.;
Harish Rao : మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు.. ఈ క్రమంలో అక్కడున్న ఓ అవ్వ వైద్యసేవలపై ఆనందం వ్యక్తంచేసింది.
మహబూబ్‌నగర్ జిల్లా నుంచి తన బిడ్డను డెలివరీకి తీసుకొచ్చినట్లు చెప్పింది. బిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి కూడా అందుకున్నామని తెలిపింది. ఇప్పుడు మనువరాలు పుట్టింది, మంచి వైద్యం అందుతుందోని హర్షం వ్యక్తం చేసింది.
అవ్వ మాటలకు ఆనందం వ్యక్తం చేశారు హరీష్‌రావు. బాలింత వెంకటేశ్వరికి కేసీఆర్ కిట్ అందజేశారు.