Harish Rao (File Photo)
జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలన్నారు మంత్రి హరీష్‌రావు. పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్దమైన హక్కు అని ఆయన కేంద్రానికి సూచించారు. జీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలన్నారు. ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు చేశారని అన్నారు. కేంద్రం... రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ మొత్తం రాష్ట్రాలకు వెంటనే పంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.