Harish Rao : రాష్ట్రంలో ఈనెల 5 నుంచి హెల్త్ ప్రొఫైల్ ప్రారంభిస్తాం: మంత్రి హరీష్ రావు
Harish Rao : మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి హరీష్ రావు.;
Harish Rao : మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఈనెల 5న హెల్త్ ప్రొఫైల్ ప్రారంభిస్తామన్నారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన... మధోల్‌లో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. మందుల కొరత లేదని తెలిపారు. ఆశాలకు వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. డెలివరీల విషయంలో ఆశావర్కర్లపై మంచి గౌరవం ఉందని... అనవసరంగా ఆపరేషన్లు చేయవద్దని సూచించారు. నార్మల్ డెలివరీలపై అవగాహన కల్పించాలన్నారు.