భారత నౌకాదళంతో చేతులు కలిపిన IIT హైదరాబాద్
భారత నౌకాదళంతో IIT హైదరాబాద్ చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో నౌకాదళంలో;
భారత నౌకాదళంతో IIT హైదరాబాద్ చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో నౌకాదళంలో తయారు చేసే ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కోసం IIT హైదరాబాద్ లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇండియన్ నేవీకి అవసరమయ్యే ఉత్పత్తుల అభివృద్ధి కోసం భాగస్వామిగా IIT హైదరాబాద్ ఉండనుంది.