ED JC Prabhakar Reddy : ఈడీ ముందు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి..
ED JC Prabhakar Reddy : ఈడీ ఆఫీస్ ఎదుట హాజరయ్యారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి;
ED JC Prabhakar Reddy : ఈడీ ఆఫీస్ ఎదుట హాజరయ్యారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో... ఆయనతో పాటు ఆయన కుమారుడు అశ్విత్‌రెడ్డి హాజరయ్యారు. గతంలో జేసీ కంపెనీ BS-3 వాహనాలను BS-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ అభియోగాలు చేసింది. ఈ మేరకు జేసీ కంపెనీలపై గతంలోనే ఈడీ... కేసులు నమోదు చేసింది. ఈడీ నోటీసులతో ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. విచారణ అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డి వెళ్లిపోయారు.