Kavitha : మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్‌దే విజయం : కవిత
Kavitha : మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం టీఆర్‌ఎస్‌దేనన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత;
Kavitha : మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం టీఆర్‌ఎస్‌దేనన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత.. నల్గొండ టీఆర్‌ఎస్‌కు కంచుకోట అని చెప్పారు.. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదని గుర్తు చేశారు.. బీజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తోందని, ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని అన్నారు.. మునుగోడు ఉప ఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెప్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత.