KCR Press Meet: దళితుడిని సీఎం చేయలేదు.. దానికి చాలా కారణాలు ఉన్నాయి..!
KCR Press Meet: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండోసారి మీడియా ముందుకు వచ్చారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు.;
KCR Press Meet : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండోసారి మీడియా ముందుకు వచ్చారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. అందులోని ముఖ్యమైన పాయింట్స్ ఇవి..!
దళిత సీఎం చేయలేదు.. దానికి చాలా కారణాలు ఉన్నాయి..
మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాం... ప్రజలు ఆమోదించారు
బండి సంజయ్ ఒళ్ళు జాగ్రత్త
తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడా?
GHMC ఎన్నికల్లో మాకంటే ఎక్కువ గెలిచారా?
మధ్యప్రదేశ్, కర్ణాటకలో దొడ్డిదారిని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి.
మీ పిట్ట బెదిరింపులకి బయపడం..
నేను ఎన్నో సార్లు రాజీనామా చేశాను.. ఎక్కడెక్కడో గెలిచాను