Khairatabad Ganesh : రేపే మహా గణపతి నిమజ్జనం..
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు గంగమ్మ ఒడికి మహా గణపతిని తరలించనున్నారు;
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు గంగమ్మ ఒడికి మహా గణపతిని తరలించనున్నారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద భారీగా వర్షం పడుతోంది. వర్షంలో తడుస్తూనే భక్తులు మహా గణపతిని దర్శించుకుంటున్నారు. మట్టి గణపతి కావడంతో విగ్రహం తడవకుండా పరదాలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు.