Konijeti Rosaiah: మాజీసీఎం రోశయ్య అంత్యక్రియలు పూర్తి.. కన్నీటి వీడ్కోలుతో..
Konijeti Rosaiah: మాజీసీఎం రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి.;
Konijeti Rosaiah (tv5news.in)
Konijeti Rosaiah: మాజీసీఎం రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహించారు. రోశయ్య కుమారుడు చితికి నిప్పంటించారు. కడసారి చూపుకోసం నేతలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇరు రాష్ట్రాల మంత్రులతో పాటు, కాంగ్రెస్ నేతలు రోశయ్యకు వీడ్కోలు పలికారు. అజాతశత్రువు ఇక లేరంటూ కన్నీంటి పర్యంతమయ్యారు.