KTR: హైదరాబాద్‌లో రూ.100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్..
KTR: గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.;
KTR: గ్రేటర్ హైదరాబాద్ లో సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ప్రధాన రోడ్లపై వాహనాల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన లింక్ రోడ్లను ఓపెన్ చేశారు. తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు.
- రూ.100కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
- అభివృద్ధి పనులు ప్రారంభించిన కేటీఆర్
- లింక్ రోడ్లను ప్రారంభించిన కేటీఆర్
- ప్రధాన రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గించేందుకు లింక్ రోడ్లు
- తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
- ప్రతి విద్యార్థి, టీచర్.. స్కిల్ అనే మంత్రాన్ని మరవొద్దు- కేటీఆర్
- కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కాకుంటే వెనుకబడిపోతాం- కేటీఆర్
- తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి- కేటీఆర్
- చిన్నప్పుడే పిల్లల్ని డాక్టర్ అవుతావా? ఇంజినీర్ అవుతావా? అని అడగొద్దు
- పిల్లలకు ఇష్టమున్న కోర్సులను చదివించాలి- కేటీఆర్