Bhatti Vikramarka : రాహుల్‌ గాంధీ నాయకత్వం పార్టీకి చాలా అవసరం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచినట్లు తెలిపారు భట్టి విక్రమార్క.;

Update: 2022-03-16 11:30 GMT

Bhatti Vikramarka : సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచినట్లు తెలిపారు భట్టి విక్రమార్క. రాహుల్‌ గాంధీ నాయకత్వం కూడా పార్టీకి చాలా అవసరమన్నారు. దేశంలో విధ్వంస చర్యలు, మతపరమైన హింసలు జరుగుతున్నాయని... దేశాన్ని కాపాడాలంటే పార్టీ పగ్గాలు రాహుల్‌ చేపట్టాలన్నారు. దానికి అనుగుణంగా రెజల్యూషన్‌ పాస్ చేస్తామని తెలిపారు. ఏ పదవులు ఆశించకుండా రాహుల్‌ గాంధీ ఇంతకాలం పని చేశారని... దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామ రక్ష అని భావిస్తున్నామని అన్నారు భట్టి విక్రమార్క.

Tags:    

Similar News