జగనన్న బాణం ఒక్కటి వస్తే.. కేసీఆర్‌కు వేలాది బాణాలు సిద్ధంగా ఉన్నాయి: మంత్రి గంగుల
మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం ఒక్కటి వస్తే.. కేసీఆర్‌కు వేలాది బాణాలు ఉన్నాయన్నారు.;
మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం ఒక్కటి వస్తే.. కేసీఆర్‌కు వేలాది బాణాలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ఎప్పుడూ సింగిల్ గానే ఉంటుందని.. ఏ పార్టీ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుదన్నారు మంత్రి గంగుల. ఎన్ని బాణాలు వచ్చినా.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అన్నారు. రాష్ట్రంలో ఏ బాణం వచ్చినా.. తిరుగుముఖం పట్టక తపదన్నారు మంత్రి గంగుల కమలాకర్.
Also Read : ఆర్థిక భరోసానిచ్చే పాలసీ.. రోజుకి రూ.55 కడితే చేతికి రూ.13 లక్షలు