Nalgonda : నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
Nalgonda : నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.;
Nalgonda : నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నల్లగొండ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో నిర్మించిన 110 కోట్ల రూపాయలతో తో నిర్మించనున్న ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అనంతరం.. వెజ్ అండ్ నాన్‌వెజ్ సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.