KTR Rakhi : రాఖీ కట్టించుకున్న కేటీఆర్.. ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్
KTR Rakhi : రాఖీ పౌర్ణమి సందర్బంగా మంత్రి కేటీఆర్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.;
KTR Rakhi : రాఖీ పౌర్ణమి సందర్బంగా మంత్రి కేటీఆర్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సాంప్రదాయబద్దంగా హారతి ఇచ్చి చేతికి రక్షకట్టి, అనంతరం కేటీఆర్ దంపతులకు స్వీట్ తినిపించారు.