Motkupalli in TRS: టీఆర్‌ఎస్‌లో చేరిన మోత్కుపల్లిపై కేసీఆర్ కామెంట్..
Motkupalli in TRS: తెలంగాణ అభివృద్ధి ఒక దరికి చేరిందన్నారు సీఎం కేసీఆర్..;
Motkupalli in TRS (tv5news.in)
Motkupalli in TRS: తెలంగాణ అభివృద్ధి ఒక దరికి చేరిందన్నారు సీఎం కేసీఆర్.. బలహీనవర్గాలను ఆదుకునేందుకే దళిబంధు తీసుకొచ్చినట్లు చెప్పారు.. దళితబంధుతో ప్రారంభమైన ఈ యజ్ఞం ఇక్కడితో ఆగదన్నారు.. రాష్ట్ర ఖజానా నిండితే అదంతా ఏదో ఒక రూపంలో ప్రజలకు వెళ్లాల్సిందేనన్నారు.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు.. మోత్కుపల్లి నర్సింహులుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్..