Nizamabad: ఒకేరోజు 59 సర్జరీలు.. నిజామాబాద్‌లో రికార్డ్..

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రి అరుదైన రికార్డ్‌ సాధించింది. ఒకేరోజు 59 సర్జరీలు చేసి ప్రత్యేకతను చాటుకుంది.;

Update: 2022-08-27 13:45 GMT

 Nizamabad: నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రి అరుదైన రికార్డ్‌ సాధించింది. ఒకేరోజు 59 సర్జరీలు చేసి ప్రత్యేకతను చాటుకుంది. ఆర్థోపెడిక్‌, గైనిక్‌, ఈఎన్‌టీ వంటి విభాగాల్లో హైరిస్క్‌ సర్జరీలు విజయవంతంగా చేశారు. ఖరీదైన వైద్యం ఉచితంగా అందడం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వంద సర్జరీలు చేస్తామని వైద్యులు అంటున్నారు.

Tags:    

Similar News