Telangana : 9,106 ఆధిక్యంలో భగత్..
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో 11 రౌండ్ ముగిసేసరికి 9,106 ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ఉన్నారు. మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.;
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో 11 రౌండ్ ముగిసేసరికి 9,106 ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ఉన్నారు. మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. సాయంత్ర 7 గంటలకల్లా విజేత ఎవరనేది అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కోవిడ్ విజృంభణ దృష్ట్యా కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.