TG : హైదరాబాద్‌లో కోటి కొత్త సీసీ కెమెరాలు పెట్టాలి..రాజాసింగ్ డిమాండ్

Update: 2024-11-09 13:30 GMT

హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్నారు గోషాహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. దీనివల్ల నగరంలో క్రైం రేట్ పెరుగుతోందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రాజాసింగ్. సిటీలోని ఒక్కో పీఎస్ కు ప్రభుత్వం 2కోట్లు కేటాయించాలని కోరీరు. ఒక కోటి కొత్త సీసీ కెమెరాలు కొనుగోలు చేయడానికి.. మరో కోటి పాత కెమెరాల రిపేర్ చేయాడానికి వినియోగించాలన్నారు. క్రైమ్ రేట్ ను రేవంత్ సర్కారు కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్.

Tags:    

Similar News