నానక్‌రామ్‌గూడలో మెడ్‌ట్రానిక్ కేంద్రం ప్రారంభం..!
Opening of Medtronic Center at Nanakramguda;
లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని బీఎస్ఆర్ టెక్ పార్కులో అమెరికాకు చెందిన సంస్థ మెడ్ ట్రానిక్ సంస్థఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం ఏర్పాటుతో హెల్త్‌రకేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.