REVANTH: తెలంగాణలో డ్రగ్స్‌ నిర్మూలనకు "ఈగల్"

హైదారాబాద్‌లో యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్‌ డే;

Update: 2025-06-27 02:00 GMT

ఇం­టి­గ్రే­టె­డ్‌ సచి­వా­ల­యం­లో­ని 3, 4 హె­చ్‌­ఓ­డీ టవ­ర్ల ని­ర్మాణ పను­ల­ను లా­ర్సె­న్‌ అం­డ్‌ టౌ­బ్రో లి­మి­టె­డ్‌ దక్కిం­చు­కుం­ది. రూ.1303.85 కో­ట్ల వ్య­యం­తో ని­ర్మా­ణా­లు చే­ప­ట్ట­నుం­ది. ఎల్‌ 1 బి­డ్డ­ర్ల­కు ప్ర­తి­పా­దిత పను­లు అప్ప­గిం­చే­లా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సీ­ఆ­ర్డీఏ కమి­ష­న­ర్‌­కు ప్ర­భు­త్వం ఆదే­శిం­చిం­ది. ఈ మే­ర­కు పు­ర­పా­లక పట్ట­ణా­భి­వృ­ద్ధి శాఖ ము­ఖ్య­కా­ర్య­ద­ర్శి ఎస్‌ సు­రే­శ్‌­కు­మా­ర్‌ ఆదే­శా­లు జారీ చే­శా­రు. తె­లం­గాణ గడ్డ­పై గం­జా­యి, డ్ర­గ్స్‌ వైపు చూ­స్తే వారి వె­న్ను వి­రు­స్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి­గా ప్ర­మాణ స్వీ­కా­రం చే­సిన మరు­క్ష­ణ­మే స్ప­ష్టం­గా చె­ప్పా­న­ని ఈ సం­ద­ర్భం­గా గు­ర్తు చే­శా­రు. మాదక ద్ర­వ్యా­లు తర­లిం­చే వారు తె­లం­గాణ సరి­హ­ద్దు­లో అడు­గు పె­ట్టా­లం­టే ఒక­టి­కి వంద సా­ర్లు ఆలో­చిం­చు­కు­నే­లా చర్య­లు ఉం­డా­ల­ని మం­త్రి­వ­ర్గ సహ­చ­రు­లు, పో­లీ­సు ఉన్న­తా­ధి­కా­రు­ల­కు ఆదే­శా­లి­చ్చా­రు.

పంజాబ్‌లా అవ్వకూడదు

యు­ద్ధం, సై­ని­కు­లు అం­టే­నే.. పం­జా­బ్‌ గు­ర్తు­కు వచ్చే­ద­ని.. అలాం­టి పం­జా­బ్‌ ఇవాళ డ్ర­గ్స్‌ మహ­మ్మా­రి వలలో చి­క్కు­కుం­ద­ని రే­వం­త్ గు­ర్తు చే­శా­రు. డ్ర­గ్స్‌ ని­వా­ర­ణ­లో తె­లం­గాణ దే­శా­ని­కే ఆద­ర్శం­గా ని­ల­వా­ల­న్నా­రు. యు­వ­త­ను సరైన మా­ర్గం­లో పె­ట్టా­ల­ని తల్లి­దం­డ్రు­ల­కు సూ­చిం­చా­రు. 140 కో­ట్ల జనా­భా ఉన్న దే­శా­ని­కి ఒలిం­పి­క్స్‌­లో ఒక్క స్వ­ర్ణ­ప­త­కం రా­క­పో­వ­టం గు­రిం­చి ఆలో­చిం­చా­మ­ని,,. యు­వ­త­కు సాం­కే­తిక నై­పు­ణ్యం అం­దిం­చేం­దు­కు యం­గ్‌ ఇం­డి­యా స్కి­ల్స్‌ యూ­ని­వ­ర్సి­టీ ఏర్పా­టు చే­శా­మ­న్నా­రు.

ఈగల్‌ లోగో ఆవిష్కరించిన సీఎం

ొవి­ద్యా­సం­స్థ­ల్లో డ్ర­గ్స్‌ కని­పి­స్తే యా­జ­మా­న్యా­లు బా­ధ్యత వహిం­చా­ల్సిం­దే­న­ని స్ప­ష్టం చే­శా­రు. పి­ల్లల ప్ర­వ­ర్త­న­ను గమ­నిం­చేం­దు­కు ప్ర­త్యే­క­మైన సి­బ్బం­ది­ని ని­య­మిం­చు­కో­వా­ల­ని, వి­ద్యా­సం­స్థ­ల్లో బి­హే­వి­య­ర్‌ అబ్జ­ర్వ­ర్స్‌­ను ని­య­మిం­చు­కో­వా­ల­ని తె­లి­పా­రు. గం­జా­యి అమ్మే­వా­రి గు­రిం­చి పో­లీ­సు­ల­కు సమా­చా­రం ఇవ్వా­ల­ని, డ్ర­గ్స్ ని­వా­ర­ణ­కు ప్ర­త్యే­కం­గా 'ఈ­గ­ల్‌' అనే వి­భా­గా­న్ని ఏర్పా­టు చే­స్తు­న్నా­మ­ని, గం­జా­యి పంట, సర­ఫ­రా, వి­క్ర­యం­పై 'ఈ­గ­ల్‌' టీ­మ్‌ నిఘా పె­డు­తుం­ద­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News