REVANTH: ధరణి దరిద్రాన్ని భూభారతితో తొలగించాం

హైదరాబాద్‌‌లో 'కొలువుల పండుగ.... జీపీవోలకు నియామకపత్రాలు అందజేత... రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించారు... రాష్ట్ర సాధనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకం

Update: 2025-09-06 04:30 GMT

రె­వె­న్యూ శా­ఖ­లో మె­రు­గైన సేవల కోసం గ్రామ పాలన అధి­కా­రుల(జీ­పీ­వో)ను ని­య­మిం­చి­న­ట్లు తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. తె­లం­గాణ రా­ష్ట్ర సా­ధ­న­లో రె­వె­న్యూ సి­బ్బం­ది­ది కీలక పా­త్ర పో­షిం­చా­ర­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. శు­క్ర­వా­రం హై­ద­రా­బా­ద్‌­‌­లో­ని హై­టె­క్స్‌­లో 'కొ­లు­వుల పం­డు­గ' కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా జీ­పీ­వో­ల­కు సీఎం రే­వం­త్ రె­డ్డి ని­యా­మక పత్రా­లు అం­ద­జే­శా­రు.

పోరాటాలన్నీ భూమి చుట్టే...

తె­లం­గా­ణ­లో అన్ని పో­రా­టా­లు భూమి చు­ట్టూ­నే తి­రి­గా­య­ని రే­వం­త్‌ గు­ర్తు చే­శా­రు. కొ­ము­రం­భీ­మ్‌, చా­క­లి ఐల­మ్మ, దొ­డ్డి కొ­మ­ర­య్య, రావి నా­రా­య­ణ­రె­డ్డి తది­త­రు­లు భూమి కో­స­మే పో­రా­డా­ర­ని తె­లి­పా­రు. భూ­మి­కి, తె­లం­గాణ ప్ర­జ­ల­కు మధ్య ఉన్న బంధం.. తల్లీ­బి­డ్డ­కు ఉన్న సం­బం­ధ­మ­న్న ఆయన.. భూ­మి­ని ఆక్ర­మిం­చు­కో­వా­ల­ని చూ­సిన వా­రి­ని తె­లం­గాణ ప్ర­జ­లు తరి­మి­కొ­ట్టా­ర­న్నా­రు. జీ­పీ­వో ని­యా­మక పత్రాల పం­పి­ణీ కా­ర్య­క్ర­మా­ని­కి ఆయన ము­ఖ్య అతి­థి­గా హా­జ­ర­య్యా­రు. సీఎం చే­తు­ల­మీ­దు­గా జీ­పీ­వో­ల­కు ని­యా­మక పత్రా­లు అం­దిం­చా­రు. లం­గాణ తొలి సీఎం మన బతు­కు­లు మా­రు­స్తా­ర­ని మన­మం­తా నమ్మా­మ­న్నా­రు. రె­వె­న్యూ ఉద్యో­గు­ల­ను దొం­గ­లు­గా చి­త్రీ­క­రిం­చిం­దం­టూ గత కే­సీ­ఆ­ర్ ప్ర­భు­త్వం­పై ఆయన ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ప్ర­జ­ల­ను దో­చు­కు­న్న­ది రె­వె­న్యూ ఉద్యో­గు­లే అన్న­ట్లు­గా చి­త్రీ­క­రిం­చిం­ద­ని ఆయన వి­మ­ర్శిం­చా­రు.

భూములు కొల్లగొట్టేందుకే ధరణి

గత పా­ల­కు­లు భూ­ము­ల­ను కొ­ల్ల­గొ­ట్టేం­దు­కే ధర­ణి­ని తీ­సు­కొ­చ్చా­ర­ని ఆరో­పిం­చా­రు. భూ సమ­స్య­లు పరి­ష్కా­రం కా­కుం­డా మి­మ్మ­ల్ని బలి పశు­వు­ల­ను చే­శా­రం­టూ ప్ర­జ­ల­ను ఉద్దే­శిం­చి ఆయన వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఆ పా­పా­లు బయ­ట­కు వస్తా­య­నే వీ­ఆ­ర్వో, వీ­ఆ­ర్ఏ­ల­ను తొ­ల­గిం­చా­ర­ని వి­వ­రిం­చా­రు. ఉద్య­మం­లో పా­ల్గొ­న్న సి­బ్బం­ది­కి గత సీఎం మేలు చే­స్తా­ర­ని అం­ద­రూ ఆశిం­చా­ర­ని, కానీ ఆరో­ప­ణ­లు తట్టు­కో­లేక సి­బ్బం­ది ఆత్మ­హ­త్య చే­సు­కు­న్నా గత ప్ర­భు­త్వం పట్టిం­చు­కో­లే­ద­ని వి­మ­ర్శిం­చా­రు. ప్ర­జ­ల­ను దో­చు­కు­న్న­ది రె­వె­న్యూ ఉద్యో­గు­లే అన్న­ట్లు గత ప్ర­భు­త్వం చి­త్రీ­క­రిం­చిం­ద­న్నా­రు. ‘‘ధరణి వి­వ­రా­లు ప్ర­జ­ల­కు తె­లి­య­కూ­డ­ద­ని వీ­ఆ­ర్‌­వో, వీ­ఆ­ర్‌­ఏ­ల­ను తొ­ల­గిం­చా­రు" అని రే­వం­త్ అన్నా­రు. ఏదో తప్పు జరి­గిం­ద­ని రె­వె­న్యూ వ్య­వ­స్థ­ను రద్దు చే­శా­రం­టూ బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­పై మం­డి­ప­డ్డా­రు. చి­న్న తప్పు జరి­గి­తే వ్య­వ­స్థ మొ­త్తా­న్ని రద్దు చే­స్తా­రా? అంటూ బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­ను ఆయన సూ­టి­గా ప్ర­శ్నిం­చా­రు. గత పా­ల­కు­లు కట్టిన కా­ళే­శ్వ­రం.. కూ­లే­శ్వ­రం అయిం­ద­ని వ్యం­గ్యం­గా అన్నా­రు. మరి కా­ళే­శ్వ­రం కూ­లి­నం­దు­కు బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­ని రద్దు చే­స్తా­రా? అంటూ ఆ పా­ర్టీ అగ్ర­నా­య­క­త్వా­న్ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి ఈ వే­ది­క­గా ని­ల­దీ­శా­రు.

Tags:    

Similar News