Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి వద్ద జరిగినప్రమాదంలో ముగ్గురు మరణించారు.;
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి వద్ద జరిగినప్రమాదంలో ముగ్గురు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిపరిస్థితి విషమంగాఉంది. ఎదురెదురుగావస్తున్న లారీ, టాటాఏస్ ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. మృతులంతా పిట్లం మండలం చిలర్గిగ్రామస్తులుగా గుర్తించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.