RTC MD : తగిన బుద్ధి చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
RTC MD : ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి చేసిన ఘటనలో ఆ సంస్థ ఎండీ సజ్జన్నార్ వెంటనే స్పందించారు.
RTC MD : ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి చేసిన ఘటనలో ఆ సంస్థ ఎండీ సజ్జన్నార్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగించారు. మోత్కూర్ నుంచి జగద్గిరిగుట్ట వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ హెడ్సెట్ పెట్టుకుని సాంగ్స్ వింటూ రాష్‌గా డ్రైవింగ్ చేస్తుండడాన్ని ప్రశ్నించిన ప్రయాణికుడిపై డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. దాడికి దిగాడు. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌కు ట్వీట్ చేస్తూ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సజన్నార్.. ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.