Safran In Hyderabad : తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సఫ్రాన్

Safran In Hyderabad : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది.;

Update: 2022-07-06 12:45 GMT

Safran In Hyderabad : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్‌ సంస్థ సఫ్రాన్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సఫ్రాన్‌ గ్రూప్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థ ద్వారా 500 నుంచి 600 మంద నిపుణులకు ఉపాధిలభించనుంది. ప్రారంభంలో ఏడాదికి 250 ఇంజిన్లు తయారు చేయనున్నారు.

తెలంగాణలో పెట్టుబడులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవళ హైదరబాద్ హైటెక్ సిటీలో టీహబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో బ్యాంగళోర్ తరువాత హైదరాబాద్ అతి పెద్ద ఐటీ హబ్ గా మారనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.



తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన మరో సంస్థ

హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టనున్న ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్

విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్

హైదరాబాద్ లో 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్న సఫ్రాన్ సంస్థ

600ల మంది నిపుణులకు ఉపాధి అవకాశం

ఏడాదికి 250 ఇంజిన్ల తయారీకి కసరత్తు

Tags:    

Similar News