SIT: పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్న సిట్ దర్యాప్తు

ట్యాపింగ్ కేసులో కీలక మలుపు... సిట్ చేతికి చిక్కిన కీలక పెన్ డ్రైవ్... పెన్ డ్రైవ్‌లో వందల ఫోన్ నెంబర్లు

Update: 2025-12-25 04:00 GMT

తె­లం­గా­ణ­లో సం­చ­ల­నం సృ­ష్టిం­చిన ఫో­న్‌ ట్యా­పిం­గ్‌ కే­సు­లో మరో కీలక పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. ఈ కే­సు­లో ఒక పె­న్‌ డ్రై­వ్‌ కీలక ఆధా­రం­గా మా­రిం­ది. ఈ పె­న్‌ డ్రై­వ్‌­లో వందల సం­ఖ్య­లో ఫో­న్‌ నెం­బ­ర్ల­ను సి­ట్‌ అధి­కా­రు­లు గు­ర్తిం­చి­న­ట్టు తె­లి­సిం­ది. దీం­తో, పె­న్‌ డ్రై­వ్‌ ఆధా­రం­గా ప్ర­భా­క­ర్‌ రా­వు­ను సి­ట్‌ అధి­కా­రు­లు ప్ర­శ్ని­స్తు­న్న­ట్టు సమా­చా­రం. వి­వ­రాల మే­ర­కు.. ఫో­న్‌ ట్యా­పిం­గ్‌ కే­సు­లో పెన్ డ్రై­వ్ చు­ట్టూ­నే ప్ర­స్తు­తం స్పె­ష­ల్ ఇన్వె­స్టి­గే­ష­న్ టీమ్ (SIT) వి­చా­రణ కొ­న­సా­గు­తోం­ది. మాజీ ఎస్‌­ఐ­బీ చీఫ్ ప్ర­భా­క­ర్ రావు వి­ధు­ల్లో ఉన్న సమ­యం­లో­నే ఈ పెన్ డ్రై­వ్‌­లో ఫోన్ టా­పిం­గ్‌­కు సం­బం­ధిం­చిన.. కీలక సమా­చా­రం స్టో­ర్ చే­సి­న­ట్లు అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. ఈ పెన్ డ్రై­వ్‌­లో వందల సం­ఖ్య­లో ఫోన్ నం­బ­ర్లు నమో­దై ఉన్న­ట్లు తే­లిం­ది. వీ­టి­లో రా­జ­కీయ నే­త­లు, ప్ర­ముఖ జర్న­లి­స్టు­లు, హై­కో­ర్టు­కు చెం­దిన ఓ న్యా­య­మూ­ర్తి ప్రొ­ఫై­ల్ వి­వ­రా­లు కూడా ఉన్న­ట్టు ప్రా­థ­మి­కం­గా గు­ర్తిం­చా­రు. దీం­తో, మరి­న్ని వి­వ­రా­లు సే­క­రిం­చే పని­లో అధి­కా­రు­లు ఉన్న­ట్టు తె­లి­సిం­ది. ప్ర­స్తు­తం ఈ పెన్ డ్రై­వ్‌­లో­ని డే­టా­ను ప్ర­భా­క­ర్ రావు ముం­దుం­చి ఉంచి ప్ర­శ్న­లు సం­ధి­స్తు­న్నా­రు. ఇక, ట్యా­పిం­గ్‌­కు గు­రైన ఫోన్ నెం­బ­ర్ల­ను గు­ర్తిం­చ­డం­లో ఈ డి­జి­ట­ల్ ఆధా­ర­మే కీ­ల­కం­గా మా­రిం­ద­ని సిట్ భా­వి­స్తోం­ది.

కేసీఆర్‌కు నోటీసులు

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల­ను షేక్ చే­స్తు­న్న ఫోన్ ట్యా­పిం­గ్ కేసు దర్యా­ప్తు ప్ర­స్తు­తం ఓ పెన్ డ్రై­వ్ చు­ట్టూ తి­రు­గు­తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ కే­సు­లో ఇప్ప­టి­కే మాజీ సీఎం కే­సీ­ఆ­ర్, మాజీ మం­త్రి హరీ­శ్ రా­వు­ల­కు సిట్ ) నో­టీ­సు­లు ఇవ్వ­బో­తోం­ద­ని ప్ర­చా­రం జరు­గు­తు­న్న వేళ ఇప్పు­డు ఈ కేస్ ప్రూ­వ్ చే­య­డా­ని­కి ఈ పెన్ డ్రై­వ్ సా­లి­డ్ ఎవి­డె­న్స్ అని సిట్ భా­వి­స్తు­న్న­ట్లు ప్ర­చా­రం జరు­గు­తుం­డ­టం ఉత్కంఠ రే­పు­తోం­ది. ఎస్ఐ­బీ చీఫ్ గా ఉన్న సమ­యం­లో ప్ర­భా­క­ర్ రావు ఆ పెన్ డ్రై­వ్ లో కీలక సమా­చా­రం ని­క్షి­ప్తం చే­శా­ర­ని ఈ పెన్ డ్రై­వ్ లో వందల నెం­బ­ర్లు, రా­జ­కీయ నా­య­కు­లు, జర్న­లి­స్టు­లు, హై­కో­ర్టు జడ్జీ­లు, వ్యా­పా­ర­వే­త్తల ప్రొ­ఫై­ల్స్ ఈ పెన్ డ్రై­వ్‍లో ఉన్నా­య­ని ఉన్న­ట్లు గు­ర్తిం­చి­న­ట్లు సమా­చా­రం. ఈ సమా­చా­రం ఆధా­రం­గా ప్ర­భా­క­ర్ రా­వు­ను ప్ర­శ్ని­స్తు­ట్లు సమా­చా­రం. ఎల్లుం­డి వరకు ప్ర­భా­క­ర్ రా­వు­ను సిట్ వి­చా­రిం­చ­ను­న్న నే­ప­థ్యం­లో ఈ పెన్ డ్రై­వ్ కు సం­బం­ధిం­చి మరింత లో­తు­గా ప్ర­శ్నిం­చ­బో­తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ప్ర­భా­క­ర్ రావు బృం­దం చాలా వరకు ఆధా­రా­ల­ను ధ్వం­సం చే­సి­న­ప్ప­టి­కీ, ఈ ప్రె­న్‌ డ్రై­వ్‌ దొ­ర­క­డం కే­సు­లో కీలక ఆధా­రం­గా మా­రిం­ది.

Tags:    

Similar News