MLC Kavitha : కొడుకు ఆర్య గ్రాడ్యుయేషన్.. ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ పోస్ట్
తన కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ (ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుత్రోత్సాహం వ్యక్తం చేస్తూ ఎక్స్ పోస్టు పెట్టారు. ఆర్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన కవిత - అనిల్ కుమార్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. చేయి పట్టుకొనిస్కూలుకు పంపించిన మొదటి రోజు నుంచి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈరోజు వరకు నీ ప్రయాణం నాకు అమితమైన ఆనందం కలిగించింది. తల్లిగా నేను గర్విస్తున్నాను. అంటూ సామాజిక మాధ్యమాల్లో కవిత భావోద్వేగ పోస్ట్ చేశారు.