Spa Center Raid: స్పా సెంటర్లో భంచిక్.. నిర్వాహకులు అరెస్ట్

Update: 2024-05-29 09:24 GMT

హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని స్పా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. నానల్‌ నగర్‌ దగ్గర ఏజీఎం అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు స్పా సెంట్లర్లలో పోలీసులు సోదాలు జరిపారు. రెండు స్పా సెంటర్లలో ఏడుగురు మహిళలుతో పాటు ఓ కస్టమర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్‌ నిర్వాహకులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

Tags:    

Similar News