Tarun Chugh: భారత దేశానికి కాదు ఉక్రెయిన్‌కి కూడా కేసీఆర్ ప్రధాని అవుతారు- తరుణ్‌చుగ్
Tarun Chugh: అధికారంలోకి రావాలంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల అవసరం తమకు లేదన్నారు తెలంగాణ BJP ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్.;
Tarun Chugh: అధికారంలోకి రావాలంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల అవసరం తమకు లేదన్నారు తెలంగాణ BJP ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్. బీజేపీలో బూత్‌స్థాయి కార్యకర్త కూడా ఒక పీఏతో సమానమే అన్నారు. తెలంగాణను వదిలేసి పొలిటికల్ టూరిస్ట్‌లా తిరుగుతున్న కేసీఆర్.. భారత్‌కు కాకుండా ఉక్రెయిన్‌కు PM అవుతారేమోనంటూ సెటైర్లు వేశారు. BJP బలపడుతుండడంతో ఇప్పటికే KCR ముఖంలో భయం కనిపిస్తోందన్నారు.