CM KCR : కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
CM KCR : సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.;
CM KCR : సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.కుటుంబ సమేతంగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవదిగా చెప్పుకునే.. జై అంబే మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతక ముందు ఉదయం ప్రత్యేక విమానంలో మహారాష్ట్రకు వెళ్లిన కేసీఆర్‌కు.. కొల్హాపూర్ విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. ఇక సాయంత్రం కేసీఆర్ తిరుగుపయం కానున్నారు.