తెలంగాణలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం పేదల కోసం పని చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్నను దర్మించుకున్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వచ్చె నెల ఏడాది పూర్తి చేస్తుంటుందన్నారు. ధనిక రాష్ట్రాంగా తెలంగాణను BRS కు అప్పగిస్తే , ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామన్నారు పొన్నం ప్రభాకర్.