Telangana High court : సినిమా టికెట్ల ధర పెంచేందుకు హైకోర్టు అనుమతి..!
Telangana High court : సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు తెలంగాణా హైకోర్టు అనుమతినిచ్చింది. టికెట్ల ధర పెంపుకి ప్రభుత్వం స్పందించట్లేదని ధియేటర్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు.;
Telangana High court : సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు తెలంగాణా హైకోర్టు అనుమతినిచ్చింది. టికెట్ల ధర పెంపుకి ప్రభుత్వం స్పందించట్లేదని ధియేటర్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు.. రెట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలైన అఖండ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప మొదలగు సినిమాలకి రెట్లు పెంచాతమని యజమానులు చెప్పారు.