TG: ఎమ్మెల్యేల ఫిరాయింపు..ముగిసిన మొదటి రోజు విచారణ

స్పీకర్ ఛాంబర్లో మొదటిరోజు విచారణ.. విచారణకు హాజరైన నలుగురు ఎమ్మెల్యేలు.. నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్

Update: 2025-09-30 03:00 GMT

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో మరో కీలక పరి­ణా­మం సం­భ­విం­చిం­ది. పా­ర్టీ ఫి­రా­యిం­చిన ఎమ్మె­ల్యేల అన­ర్హత పి­టి­ష­న్ల వి­చా­రణ స్పీ­క­ర్‌ ముం­దే జరి­గిం­ది. ఈ సం­ద­ర్భం­గా నలు­గు­రు ఎమ్మె­ల్యే­ల­పై క్రా­స్‌ ఎగ్జా­మి­నే­ష­న్ జర­గ­గా, అక్టో­బ­ర్ 1న ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యేల అడ్వ­కే­ట్‌­ల­ను బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఎమ్మె­ల్యేల అడ్వ­కే­ట్‌­లు క్రా­స్‌ ఎగ్జా­మి­న్ చే­య­ను­న్నా­రు. ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యే­లు, వా­రి­పై ఫి­ర్యా­దు చే­సిన బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే­ల­ను స్పీ­క­ర్ వి­చా­రిం­చా­రు. వి­చా­ర­ణ­కు ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యే టి. ప్ర­కా­శ్‌ గౌడ్ తో పాటు ఆయ­న­పై ఫి­ర్యా­దు చే­సిన బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే కల్వ­కుం­ట్ల సం­జ­య్, కాలే యా­ద­య్య, గూ­డెం మహి­పా­ల్ రె­డ్డి­లు…ఫి­ర్యా­దు­దా­రు చింత ప్ర­భా­క­ర్, బం­డ్ల కృ­ష్ణ­మో­హ­న్‌ రె­డ్డి, ఫి­ర్యా­దు దారు పల్లా రా­జే­శ్వ­ర్ రె­డ్డి­లు హా­జ­ర­య్యా­రు. వీ­రం­తా మరో­సా­రి అదే కే­సు­పై బు­ధ­వా­రం మరో­సా­రి వి­చా­ర­ణ­కు హా­జ­రు­కా­ను­న్నా­రు. వి­చా­రణ సం­ద­ర్భం­గా పి­టి­ష­న­ర్లు, ప్ర­తి­వా­దుల తర­ఫున న్యా­య­వా­దు­లు..ప్ర­త్య­క్ష వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. వి­చా­రణ సమ­యం­లో స్పీ­క­ర్‌ ముం­దు హా­జ­రైన బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఎమ్మె­ల్యే­లు కల్వ­కుం­ట్ల సం­జ­య్, పల్లా రా­జే­శ్వ­ర్‌­రె­డ్డి, చిం­తా ప్ర­భా­క­ర్. ఫి­ర్యా­దు చే­సిన బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఎమ్మె­ల్యే­లు ప్ర­కా­శ్‌­గౌ­డ్, బం­డ్ల కృ­ష్ణ­మో­హ­న్‌­రె­డ్డి, గూ­డెం మహి­పా­ల్‌­రె­డ్డి, కాలే యా­ద­య్య­పై వి­విధ ఆస­క్తి­కర ప్ర­శ్న­లు వేసి సవా­ళ్లు వి­సు­రు­కు­న్నా­రు.

 కీలక ప్రశ్నలు

ము­ఖ్యం­గా పా­ర్టీ అను­మ­తి మే­ర­కే ఫి­రా­యిం­పు­ల­పై ఫి­ర్యా­దు చే­శా­రా, కాం­గ్రె­స్‌­లో చే­రిన తరు­వాత పా­ర్టీ కా­ర్య­క్ర­మా­ల్లో పా­ల్గొ­న్నా­రా లేదా వంటి ప్ర­శ్న­లు చర్చ­కు రంగం కల్పిం­చా­యి. “పా­ర్టీ అను­మ­తి మే­ర­కే ఫి­రా­యిం­పు­ల­పై ఫి­ర్యా­దు చే­శాం. సు­ప్రీం కో­ర్ట్‌­కు కూడా పా­ర్టీ తర­పు­నే వా­ద­న­లు సమ­ర్పిం­చాం.” అని బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఎమ్మె­ల్యే­లు స్ప­ష్టం చే­శా­రు. వి­చా­ర­ణ­లో ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యేల లా­య­ర్లు వా­ద­న­గా పే­ర్కొ­న్నా­రు, ని­యో­జ­క­వ­ర్గ అభి­వృ­ద్ధి కోసం సీఎం రే­వం­త్‌­ను కలి­సే ప్ర­క్రియ పా­ర్టీ మా­ర్పు అని చూ­డ­రా­దు. మా­ర్చి­లో­నే ఫి­రా­యిం­పుల వే­త­నం నుం­చి 5వేలు కట్ కా­లే­ద­ని కూడా వారు చె­ప్పా­రు. అయి­తే బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఎమ్మె­ల్యే­లు జం­ద్యాల రవి­శం­క­ర్ వా­ద­న­లో పా­ల్గొ­న­డం­పై తమ అభ్యం­త­రా­న్ని వ్య­క్తం చే­శా­రు, అలా­గే స్పీ­క­ర్ లీ­గ­ల్ అడ్వై­జ­ర్‌­గా వా­ద­న­లు వి­ని­పిం­చ­డం సబబు కా­ద­ని అన్నా­రు. ఈ వి­చా­ర­ణ­ను క్ర­మం­గా గమ­ని­స్తే, 10 ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ఉప ఎన్ని­క­లు రా­వ­ని సీఎం రే­వం­త్ రడ్డి స్ప­ష్టం చే­శా­రు. అయి­తే, ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యేల భవి­ష్య­త్తు ఇంకా అని­శ్చి­తం­గా ఉంది. రా­జ­కీయ వే­ది­క­పై ఈ కేసు మరి­న్ని ఉత్కం­ఠ­లు, చర్చ­ల­కు దా­రి­తీ­స్తుం­ద­ని వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. ఎమ్మె­ల్యేల అన­ర్హత పి­టి­ష­న్ల­పై స్పీ­క­ర్ ప్ర­త్య­క్ష వి­చా­రణ నే­ప­థ్యం­లో అసెం­బ్లీ ప్రాం­గ­ణం­లో కఠిన ఆం­క్ష­ల­ను వి­ధిం­చా­రు. ఈ ఆం­క్ష­లు అక్టో­బ­ర్ 6 వరకు అమ­ల్లో ఉం­టా­యి.


Tags:    

Similar News