విజయశాంతిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్.. రాములమ్మతో కుసుమ కుమార్ భేటీ
విజయశాంతిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాములమ్మతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయశాంతిని బుజ్జగింస్తున్న కాంగ్రెస్..;
విజయశాంతిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాములమ్మతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయశాంతిని బుజ్జగింస్తున్న కాంగ్రెస్.. రాములమ్మతో కుసుమ కుమార్ భేటీ మాట్లాడారు. విజయశాంతి బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. కుసుమ కుమార్ ఆమెతో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐతే.. విజయశాంతిని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు కుసుమ కుమార్ చెప్పారు. మీడియాలో వస్తున్న విషయాలన్నీ ఊహాగానేలేనని.. ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.