Warangal: వరంగల్‌లో టీఆర్‌ఎస్ నేత ఆత్మహత్య.. అప్పుల బాధ భరించలేక..
Warangal: వరంగల్‌లో టీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాంట్రాక్ట్ చేసిన బిల్లులు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.;
Warangal: వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాంట్రాక్ట్ చేసిన బిల్లులు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నారావుపేట మండలం అమృతండా సర్పంచ్ శాంత చిన్నమ్మ కుమారుడు బోడ వెంకన్న.. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశాడు. ప్రభుత్వం నుంచి రూ.15లక్షలకు బిల్లులు ఎంతకీ రాలేదు. దీంతో అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.