Harish Rao : అది నోరా లేక మోరా : హరీష్ రావు
Harish Rao : కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.;
Harish Rao : కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు. ఇదే కేంద్రమంత్రి కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి లేదని పార్లమెంట్‌లో చెప్పి... ఇక్కడికొచ్చి అవినీతి జరిగిందని అంటారా అని ఫైర్ అయ్యారు. అది నోరా లేక మోరా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకొచ్చి ఏదిపడితే అది మాట్లాడితామంటే ఊరుకోమని హెచ్చరించారు.