Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో కీలక మలుపు
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు CCS దర్యాప్తు చేస్తున్న కేసు ACBకి బదిలీ అయ్యింది;
Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు CCS దర్యాప్తు చేస్తున్న కేసు ACBకి బదిలీ అయ్యింది. దాదాపు 65 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేసిన వెంకటసాయికుమార్ సహా 18మంది నిందితులపై ACB విచారణ చేపట్టనుంది. తెలుగు అకాడమీ AO రమేష్‌తో పాటు కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్న ఏసీబీ.. ప్రభుత్వ బ్యాంక్ అధికారుల పాత్ర పైనా దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మూడు ఎఫ్‌ఐఆర్ వివరాలను.. సీసీఎస్ పోలీసులు ఏసీబీకి అందించారు.