Women Leadership Awards: టీవీ5 నుంచి భవానీకి హై బిజ్ టీవీ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డు..
Women Leadership Awards: విభిన్న రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళా మణులను గుర్తించి సత్కరించారు.;
Women Leadership Awards: విభిన్న రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళా మణులను గుర్తించి సత్కరించడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్ సంధ్య కన్వెన్షన్ సెంటర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని హై బిజ్ టీవీ ఉమెన్ లీడర్ షిప్ అవార్డులను అందించింది. 17 కేటగిరిలలో విశేష కృషి చేసిన అతివలను అవార్డులతో సన్మానించింది. మీడియా విభాగంలో టీవీ5 నుంచి భవానికి హై బిజ్ టీవీ ఉమెన్ లీడర్ షిప్ అవార్డు దక్కింది.